7, మార్చి 2012, బుధవారం

ఎందుకు ఈ దీర్గాలోచన
 

ఎవరి కోసం ఆ నిరీక్షణ 



ఎన్నో సుదూరలును తిరగాడినా

ఎన్నో వసంతాలను పలుకరించినా


ఎదో వెలితి వేదిస్తుంది

మనసుని తోడుకై బాదిస్తుంది


................ పాల బువ్వ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి