గడియరానికి ఎంతటి గాడిద చాకిరి
గాడిద లా పడుకున్న నా గూబ గుయ్యమనేలా గావుకేక పెట్టాలి
గడియరానికి ఎంతటి గాడిద చాకిరి
తన సెకనుల కుంచెతో ప్రతి సెకనుకి ప్రపంచరూపు ని మారుస్తూ ఉండాలి
గడియరానికి ఎంతటి గాడిద చాకిరి
తను తిరుగుతూనే ఈ భూమిని కూడా తిప్పుతూ కుర్చోవాలి